'బిగ్ బాస్ 6' హౌస్‌లో మొత్తం 21 మంది అడుగుపెట్టగా... అందులో పది మంది పురుషులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? అనేది చూడండి సింగర్ రేవంత్. ఆయన భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. కష్టమైనా ఆమెను వదిలి షోకి వచ్చారు. నటుడు బాలాదిత్య. ఇటీవలే ఆయన భార్య పండంటి బిడ్డకు జన్మ ఇచ్చారు. చిన్నారిని వదిలి షోకి వచ్చారు. 'చలాకీ' చంటి... షోలో వినోదం మామూలుగా ఉండదని ముందే హింట్ ఇచ్చారు. ఇంతకు ముందు సిరి హనుమంతు షోకి వస్తే... ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ వచ్చారు. 'సై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై... ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన షానీ సాల్మన్ నటుడు అర్జున్ కళ్యాణ్ హీరో రోహిత్. ఆయన భార్య మరీనాతో కలిసి వచ్చారు. ఆర్జేగా, టీవీ 9లో ఒక కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సూర్య యూట్యూబర్ ఆదిరెడ్డి. గతంలో ఆయన 'బిగ్ బాస్' మీద రివ్యూలు చేశారు. 'బిగ్ బాస్ 6'లో చాలా మందికి తెలిసిన కొత్త ముఖం రాజ్ శేఖర్. 'బిగ్ బాస్ 6'లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో మాకు చెప్పండి. మరిన్ని వార్తలకు ABP Desam వెబ్ సైట్ చూడండి.