'బిగ్ బాస్' తెలుగు ఆరో సీజన్ మొదలైంది. మొత్తం 21మంది ఇంటి సభ్యుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. వాళ్లెవరో చూడండి. 'జబర్దస్త్'తో పాపులర్ అయిన ఫైమా తన తల్లికి ఇల్లు కట్టించడమే లక్ష్యంగా 'బిగ్ బాస్ 6'లో అడుగు పెట్టారు. 'కార్తీక దీపం' సీరియల్ తో బుల్లితెర వీక్షకుల మనసులో గూడు కట్టుకున్న కీర్తీ భట్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీగా నటించిన సుదీప యాంకర్ అండ్ మోడల్ నేహా చౌదరి సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఫిలిమ్స్ చేస్తున్న శ్రీ సత్య 'అ అంటే అమలాపురం'తో పాటు ప్రత్యెక గీతాలు, సినిమాల్లో నటించిన అభినయ శ్రీ ఒకప్పుడు 'బిగ్ బాస్' రివ్యూలు చెప్పి ఫేమస్ అయిన నటి గీతూ రాయల్, ఇప్పుడు అదే 'బిగ్ బాస్' ఇంట్లో అడుగుపెట్టారు హీరోయిన్ మరీనా. భర్త రోహిత్, ఆమె జంటగా 'బిగ్ బాస్' ఇంటికి వచ్చారు. హీరోయిన్ వాసంతి కృష్ణన్ నటి ఇనియా సుల్తానా టీవీ 9 యాంకర్ ఆరోహి రావు వీళ్ళల్లో మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరో మాకు చెప్పండి.