Image Source: IPL Twitter

ఐపీఎల్‌ను బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది.

Image Source: IPL Twitter

చిన్నస్వామి స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది.

Image Source: IPL Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

Image Source: IPL Twitter

తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఛేదించింది.

Image Source: IPL Twitter

ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ (82 నాటౌట్: 49 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు.

Image Source: IPL Twitter

ఫాఫ్ డు ఫ్లెసిస్ (73: 43 బంతుల్లో) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

Image Source: IPL Twitter

కోహ్లీ, డుఫ్లెసిస్ మొదటి వికెట్‌కు 148 పరుగులు జోడించారు.

Image Source: IPL Twitter

ఫాఫ్ డుఫ్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Image Source: IPL Twitter

ఆర్సీబీ గురువారం తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది.