Image Source: IPL Twitter

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 సీజన్‌ను విజయంతో ప్రారంభించింది.

Image Source: IPL Twitter

తన మొదటి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు వికెట్లతో ఓడించింది.

Image Source: IPL Twitter

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది.

Image Source: IPL Twitter

రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశాడు.

Image Source: IPL Twitter

గుజరాత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: IPL Twitter

గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (63: 36 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Image Source: IPL Twitter

సోమవారం తన తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై తలపడనుంది.

Image Source: IPL Twitter

గుజరాత్ టైటాన్స్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ పడనుంది.

Image Source: IPL Twitter

ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఇప్పటివరకు గుజరాత్‌పై విజయం సాధించలేదు.