రొమాంటిక్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ స్పెయిన్‌లోని ఓ ఐలాండ్ ఐబిజాలో ఉన్నారిప్పుడు. ఐబిజాలో ఒక రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు ప్రేమజంట నయన్‌ను ఆకర్షించింది. ప్రపోజ్ చేస్తున్న సమయంలో అందరితో పాటు నయన్ కూడా క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియోలో నడుస్తున్న ఇద్దరు మహిళల్లో నయన్ ఒకరు. ఎవరో గుర్తు పట్టారా? లేదంటే నెక్స్ట్ వీడియో చూడండి. వర్షం పడితే ఐబిజాలోనూ కుండపోతలా కురుస్తుందని విఘ్నేష్ శివన్ తెలిపారు. వర్షం రావడంతో చెట్టు కింద చేరిన నయన్ ఇండియాలో నయన్ బయట తిరిగితే అభిమానులు చుట్టుముడతారు. స్పెయిన్ అయితే అటువంటి సమస్య ఉండదు. అందుకని, స్పెయిన్‌లో రెస్టారెంట్స్ & పబ్లిక్ ప్లేసులలో హ్యాపీగా తిరుగుతున్నారు. సెకండ్ హనీమూన్ లో నయన్ & విఘ్నేశ్ శివన్ స్పెయిన్ టూర్ వేశారు స్పెయిన్ టూర్ లో నయనతార ఎక్కువగా జీన్స్ షార్ట్స్ & టీ షర్టులలో కనిపిస్తున్నారు. నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు (All Images & Videos courtesy - @wikkiofficial/Instagram)