శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యమనే సంగతి తెలిసిందే. వాటిలో B-విటమిన్ కూడా చాలా ముఖ్యం.

శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యమనే సంగతి తెలిసిందే. వాటిలో B-విటమిన్ కూడా చాలా ముఖ్యం.

విటమిన్-బి.. 8 రకాలు. B1, B2, B3, B5, B6, B7, B9, B12. వీటిలో ముఖ్యమైనవి B12, B6, B9.

డీఎన్ఏ ఉత్పత్తి, ఎర్ర రక్తకణాల ఫార్మేషన్‌కు, నరాలు సక్రమంగా పనిచేయడానికి B12 చాలా ముఖ్యం.

B12 లోపిస్తే.. అనిమియా, డెమింటియా, డిప్రషన్, వికారం, గందరగోళం, కండరాల బలహీనత ఏర్పడతాయి.

మాంసం, చేపలు, పాలు, చీజ్, గుడ్లలో ఇది ఎక్కువ లభిస్తుంది. శాఖాహారుల్లో ఈ లోపం ఎక్కువ.

B6 మెదడు వృద్ధి, రోగనిరోధక, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తుంది.

B6 లోపిస్తే ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి. గందరగోళం కుంగుబాటుకు గురవ్వుతారు.

పౌల్ట్రీ, ఫిష్, బంగాళదుంప, అరటిపండ్లలో B6 ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ B9లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్బిణీలకు ఇది ఎంతో ముఖ్యం.

Images Credit: Pexels, Pixabay and Unsplash