డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఈ 5 టిప్స్ పాటించడం ద్వారా వీలైనంత వరకు బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు. 1. నీటిని ఎక్కువగా తాగుతూ.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి. 2. సరైన డైట్‌ను పాటించడం ద్వారా బ్లడ్ సుగర్ స్థాయిలను కంట్రోల్ చేయొచ్చు. 3. తగిన వ్యాయామాలు, ఆహారపు అలవాట్లతో బరువు పెరగకుండా జాగ్రత్తపడండి. 4. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని డయాబెటిస్ నుంచి కాపాడుకోవచ్చు. 5. ఎప్పటికప్పుడు మీ బ్లడ్ షుగర్ స్థాయిలను తెలుసుకోండి. దానికి తగినట్లుగా డైట్ పాటించండి. అంతేకాదు, డాక్టర్ సూచించే మందులను తప్పకుండా తీసుకోండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. Images Credit: Pixels and Pixabay