పచ్చి బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

బొప్పాయి ముగ్గితే ఎంతో రుచిగా ఉంటుందని తెలుసు. మరి, పచ్చి బొప్పాయి?

పచ్చి బొప్పాయి అంత టేస్టుగా ఉండదు. కానీ, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.

ఇందులో విటమిన్ C, B, E, ఫైవర్, మెగ్నీషియం, పోటాషియం ఉంటాయి.

పచ్చి బొప్పాయిలో క్యాలరీలు కూడా తక్కువే. కాబట్టి, ఆరోగ్యానికి మంచిదే.

శరీరంలోని విషతుల్యాలను తొలగించేందుకు పచ్చి బొప్పాయి సహకరిస్తుంది.

పిరియడ్స్ నొప్పులతో బాధపడే మహిళలకు ఈ బొప్పాయి ఎంతో మంచిది.

పచ్చి బొప్పాయి రక్త ప్రసరణకు మెరుగుపరుస్తుంది. గుండె సమస్యల నుంచి కాపాడుతుంది.

పచ్చి బొప్పాయితో బరువు కూడా తగ్గొచ్చు. స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఇది కాపాడుతుంది.

Images Credit: Pixabay, Pexels and Unsplash