Image Source: BCCI

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.

Image Source: BCCI

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ.

Image Source: BCCI

దీంతో ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రోహిత్ అవతరించాడు.

Image Source: BCCI

నాలుగేసి సెంచరీలతో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్‌లను వెనక్కి నెట్టాడు.

Image Source: BCCI

దీంతోపాటు మరో రికార్డును కూడా రోహిత్ తన పేరిట రాసుకున్నాడు.

Image Source: BCCI

దీంతో పాటు టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక టీ20 విజయాలు అందించిన ఆటగాడిగా నిలిచాడు.

Image Source: BCCI

రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Image Source: BCCI

ఈ లిస్ట్‌తో 41 విజయాలతో ఉన్న ధోనిని రోహిత్ వెనక్కి నెట్టాడు.