Image Source: BCCI

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Image Source: BCCI

టీమిండియా తరఫున అత్యధిక డకౌట్లు అయిన జాబితాలో సచిన్ టెండూల్కర్‌ను దాటేశాడు.

Image Source: BCCI

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.

Image Source: BCCI

ఇలా ఖాతా తెరవకుండా పెవిలియన్ బాట పట్టడం అతని కెరీర్‌లో 35వ సారి.

Image Source: BCCI

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34)ను కూడా విరాట్ దాటేశాడు.

Image Source: BCCI

భారత్ తరఫున అత్యధిక డకౌట్లలో జహీర్ ఖాన్ (44) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

Image Source: BCCI

ఆయన ఏకంగా 44 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

Image Source: BCCI

ఇక అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (59) అగ్రస్థానంలో ఉన్నాడు.

Image Source: BCCI

ఆయన 59 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

Image Source: BCCI

ఇక ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.