Image Source: ABP Gallery

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ పునరాగమనం ప్రమాదంలో పడిందని తెలుస్తోంది.

Image Source: ABP Gallery

భువనేశ్వర్ కుమార్ చాలా కాలం నుంచి టీమిండియాలో లేడు.

Image Source: ABP Gallery

ఇటీవల కాలంలో ఆడిన సిరీస్‌ల్లో కూడా భువీకి జట్టులో చోటు దక్కలేదు.

Image Source: ABP Gallery

ప్రస్తుతం ఆడుతున్న ఆఫ్ఘన్ సిరీస్‌లో కూడా భువీ ఆడటం లేదు.

Image Source: ABP Gallery

ఇప్పుడు ఉన్న టీమిండియాలో భువీకి అసలు స్థానమే లేదు.

Image Source: ABP Gallery

సెలక్టర్లు తనను కనీసం కన్సిడర్ కూడా చేయడం లేదని సమాచారం.

Image Source: ABP Gallery

చివరిసారిగా 2022 నవంబర్‌లో భువీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

Image Source: ABP Gallery

21 టెస్టు మ్యాచ్‌ల్లో భువీ 63 వికెట్లు పడగొట్టాడు.

Image Source: ABP Gallery

121 వన్డే మ్యాచ్‌ల్లో 141 వికెట్లు దక్కించుకున్నాడు.

Image Source: ABP Gallery

భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్‌కు మంచి పేరు గాంచాడు.