Image Source: ABP Gallery

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు.

Image Source: ABP Gallery

100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు గెలిచిన మొదటి మేల్ క్రికెటర్‌గా నిలిచాడు.

Image Source: ABP Gallery

రెండో స్థానంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఉన్నాడు.

Image Source: ABP Gallery

షోయబ్ మాలిక్ 86 టీ20 మ్యాచ్ విజయాల్లో జట్టులో భాగంగా ఉన్నాడు.

Image Source: ABP Gallery

విరాట్ కోహ్లీ 73 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.

Image Source: ABP Gallery

ఇప్పటివరకు కోహ్లీ 115 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

Image Source: ABP Gallery

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు.

Image Source: ABP Gallery

ఈ పాకిస్తాన్ ఆల్ రౌండర్ ఖాతాలో 70 విజయాలు ఉన్నాయి.

Image Source: ABP Gallery

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ ఐదో స్థానంలో ఉన్నాడు.

Image Source: ABP Gallery

నబీ ఆడిన 112 మ్యాచ్‌ల్లో 70 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించింది.