Image Source: PTI

2024 టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్‌ల్లో జరగనుంది.

Image Source: PTI

ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

Image Source: PTI

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో ఆడతారో, లేదో క్లారిటీ రాలేదు.

Image Source: PTI

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత వీరిద్దరూ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.

Image Source: PTI

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో వీరిద్దరూ ఆడతారా లేదా అని కూడా అనుమానాలు నెలకొన్నాయి.

Image Source: PTI

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ దీని గురించి వీరితో మాట్లాడటానికి దక్షిణాఫ్రికా వెళ్లారు.

Image Source: PTI

వీరిద్దరూ ఈ సిరీస్‌లో ఆడతారని తెలుస్తోంది.

Image Source: PTI

మరికొద్ది రోజుల్లో ఆఫ్ఘన్ సిరీస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.

Image Source: PTI

బోర్డు సెక్రటరీ జై షా కూడా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.