రితికా సింగ్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో చూశారా - అదరగొట్టేసిందిగా!

'గురు' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్.

మొదటి సినిమాతోనే తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత తెలుగులో 'నీవెవరో', 'శివలింగ' వంటి సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత తెలుగులో ఈ హీరోయిన్ కి అంతగా అవకాశాలు రాలేదు.

దాంతో తమిళంలో బిజీ అవుతూ అక్కడ వరుస అవకాశాలు అందుకుంటోంది.

తాజాగా రితికా సింగ్ అదిరిపోయే డ్యాన్స్ వేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Photo Credit : Ritika Singh/Instagram