Image Source: Ridhi Dogra Instagram

బాలీవుడ్ బ్యూటీ రిధి డోగ్రా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Ridhi Dogra Instagram

ఇందులో ఆమె గ్లామరస్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Ridhi Dogra Instagram

ఈ సంవత్సరం రిధి డోగ్రా రెండు భారీ సినిమాల్లో కనిపించారు.

Image Source: Ridhi Dogra Instagram

‘జవాన్’లో షారుక్ ఖాన్‌ను పెంచిన తల్లి పాత్రలో నటించారు.

Image Source: Ridhi Dogra Instagram

‘టైగర్ 3’లో ఇమ్రాన్ హష్మి భార్య పాత్రలో కనిపించారు.

Image Source: Ridhi Dogra Instagram

వీటిలో ‘జవాన్’ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: Ridhi Dogra Instagram

‘టైగర్ 3’ సినిమా ఇప్పటికీ థియేటర్లలో నడుస్తూనే ఉంది.

Image Source: Ridhi Dogra Instagram

టీవీ సీరియల్స్ ద్వారా రిధి బాలీవుడ్‌లో పాపులర్ అయ్యారు.

Image Source: Ridhi Dogra Instagram

ఈ సంవత్సరమే రిధి డోగ్రా సినిమాల్లో అడుగుపెట్టారు.

Image Source: Ridhi Dogra Instagram

‘జవాన్’ తనకు రెండో చిత్రం కాగా, ‘టైగర్ 3’ మూడో సినిమా.