బరువు తగ్గాలని అనుకోగానే మొదట చేసేది భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ప్రొటీన్లు తీసుకోవడం పెంచడం.

చాలా మంది బరువు తగ్గడానికి ముందు రాత్రి అన్నం మానెయ్యాలా? రోటి తినాలా? అని ఆలోచిస్తుంటారు.

మరి ఈ రెండింటిలో ఏం తినాలో ఇక్కడ తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకుంటే ముందు తగ్గించాల్సింది సోడియం ఇన్ టేక్. రోటితో పోలిస్తే అన్నంలో సోడియం తక్కువ.

అన్నం కంటే గొధుమ రొట్టెల్లో పోషకాలు ఎక్కువ. గోధుమల కంటే బియ్యంలో ఫాస్ఫరస్, మెగ్నీషియం తక్కువ.

పప్పు, అన్నం లో కార్బ్స్, ప్రొటీన్ దొరుకుతాయి. మల్టీగ్రెయిన్ చపాతిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ లాంటి పోషకాలు ఉంటాయి.

చివరిగా, బరువు తగ్గడానికి రెండిట్లో ఏది తిన్నా బెటరే. రోజుకు 2 రోటీలు లేదా అర కప్పు అన్నం తినాలి. అంతకు మించి వద్దు.

Images credit : Pexels