వయసైపోతున్నా యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా?

అయితే కొన్ని ఫుడ్స్ మీ చర్మాన్ని యవ్వనంగా మార్చి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.

మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో నీరు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

కాబట్టి డీహైడ్రేట్​ కాకుండా ఎక్కువ నీళ్లు తాగితే చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.

టమాటాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మానికి రక్షణ అందిస్తాయి.

డ్రై ఫ్రూట్స్​లోని విటమిన్స్, మినరల్స్​ మీ చర్మాన్ని వృద్ధాప్యఛాయలనుంచి దూరం చేస్తాయి.

ఆకుకూరలు మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా మీ స్కిన్​ని క్లియర్​గా ఉంచుతాయి. (Image Source : Pinterest)