మీ డేటింగ్ పార్టనర్ గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వారితో కలిసే వెళ్లే ఫస్ట్ డేట్లో వారిని ఈ ప్రశ్నలు అడగండి. వారి జీవితంలో అస్సలు మరచిపోలేని సంఘటన గురించి అడగవచ్చు. ఏ విషయాలుకు వారికి చిరాకు, ఇరిటేషన్ వస్తుందో తెలుసుకోండి. వారికి ఇష్టమైన ప్లేస్ గురించి.. దానికి గల కారణం గురించి అడగొచ్చు. వారిగురించి ఎవరికీ తెలియని ఫన్ ఫ్యాక్ట్స్ లేదా యూనిక్ క్వాలీటి గురించి అడగండి. కేరీర్ పరంగా ఏమి కావాలనుకుంటున్నారో.. చేయాలనుకుంటున్నారో తెలుసుకోండి. ఈ ప్రశ్నలు మీ పార్టనర్ గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు హెల్ప్ చేస్తాయి. (Image Source : Unsplash)