చలికాలంలో జలుబు, దగ్గు వంటి గొంతు సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో మీరు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి వేడి కషాయం తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. చికెన్ సూప్ కూడా నోటికి మంచి రుచిని ఇచ్చి గొంతు సమస్యలు ఇస్తుంది. వెల్లుల్లి కూడా మీ ఫుడ్‌కి మంచి ఫ్లేవర్ అందించి సీజనల్ వ్యాధులు దూరం చేస్తుంది. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబును తగ్గిస్తుంది. మీకు బాలేనప్పుడు సిట్రస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. బ్రోకలీ, ఓట్మీల్ వంటి ఫుడ్స్ కూడా ఫ్లూ నుంచి ఉపశమనం ఇస్తాయి. (Image Source : Unsplash)