కొబ్బరి పవిత్రమైన ఫలం మాత్రమే కాదు, బోలెడు పోషకాలతో బలవర్ధకమైన ఆహారం కూడా.

కొబ్బరిలో ఉండే ల్యారిక్ ఆసిడ్ హెచ్డీఎల్ స్థాయిలు పెరిగుతాయి. ఎండు కొబ్బరి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎండుకొబ్బరిలో ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గొచ్చు.

ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

మీడియం చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ వల్ల ఎండుకొబ్బరితో త్వరగా శక్తి సంతరించుకోవచ్చు.

వీటిలో ఖనిజలవణాలు ఎక్కువ. వీటి వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఎంజైమ్ ల ఉత్పత్తి జరుగుతుంది

ఎండు కొబ్బరి షుగర్ ఫ్రీ కనుక డయాబెటిక్స్ కూడా తినవచ్చు. అయితే తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

ఎండు కొబ్బరి గర్భిణులకు కూడా చాలా మంచి ఆహారం. దీనిలోని పోషకాలు శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి.

Images credit : Pexel