శీతాకాలంలో శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు గ్రీన్ ఆపిల్ ద్వారా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

100 గ్రాముల గ్రీన్ ఆపిల్స్ లో ఉండే పోషకాలేమిటో తెలుసుకుందాం.

క్యాలరీలు – 52 కిలో క్యాలరీలు



కార్బోహైడ్రేట్లు- 14 గ్రా.
చక్కెరలు- 10గ్రా.
డైటరీ ఫైబర్ – 2.7 గ్రా.



ఖనిజ లవణాలు - కాల్షియం
ఫాస్పరస్,
ఐరన్,
పొటాషియం,
కాపర్,
మాంగనీస్



ప్రొటీన్ – 0.3 గ్రా.
కొవ్వు 0.2 గ్రా.



విటమిన్లు – సి, ఎ, కె,
బి కాంప్లెక్స్ (B1, B2, B3 మరియు B5తో సహా)



యాంటీ ఆక్సిడెంట్లు



Images credit : Pexels