బ్యూటీ అండ్ ఫిట్ నెస్ పరిశ్రమలో కొల్లాజెన్ సప్లిమెంట్స్ చాలా ప్రాచూర్యంలో ఉన్నాయి.

కొల్లాజెన్ కండరాలు, కీళ్ల ఆరోగ్యానికి అవసరం. జుట్టు, చర్మ సంరక్షణలోనూ ఇది అవసరం.

ఎముకలను ఉడికించి చేసే ఎముకల పులుసులో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది.

ఎముకలు, చర్మంతో సహా తినగలిగే సాల్మన్, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపల్లో కొల్లాజెన్ పుష్కలం.

చికెన్ లోని మృదులాస్తిలో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ చర్మం, మృదులాస్తి తప్పక తినాలి.

గుడ్డులోని తెల్ల సొనలో కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమయ్యే అమైనో ఆమ్లం ప్రొలిన్ ఉంటుంది. గుడ్డుతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్ల ద్వారా కూడా కొల్లెజెన్ పరిపుష్టి కలుగుతుంది.

సహజంగా ఆహారం ద్వారా కొల్లాజెన్ ఇలా పొందవచ్చు
Images credit : Pexels