కరివేపాకును కర్రీల్లో, పొడుల్లా చేసుకుని తింటాము.

కానీ కొందరు కూరల్లోని కరివేపాకులు తీసేస్తారు.

అలాంటివారు కరివేపాకుతో టీ చేసుకుని ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

కరివేపాకు టీ తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

డయాబెటిస్ ఉన్నవారు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి.

గర్భిణీలు వికారంతో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఇది తాగితే మంచిది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ వ్యాధులు రాకుండా చేస్తాయి.

ఇది ఒత్తిడిని తగ్గించి.. మీకు ప్రశాంతతను అందిస్తుంది. (Images Source : Unsplash)