Image Source: Freepik

దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలు పెరిగినా విక్రయాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి

Image Source: Freepik

గత ఏడాది రెసిడెన్షియల్ ప్రాపర్టీ విక్రయాల్లో రికార్డు స్థాయిలో 31 శాతం పెరుగుదల నమోదైంది

Image Source: Freepik

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్ట్ ప్రకారం.. 2023 లో మొత్తం 4.77 లక్షల ఇళ్లను కొనుగోలు చేశారు

Image Source: Freepik

హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 30 శాతం పెరిగాయి. 61,715 యూనిట్ల అమ్మకం జరిగింది

Image Source: Freepik

ముంబైలో ఇళ్ల విక్రయాలు 40 శాతం పెరిగాయి. ఏడాదిలో 1,53,870 ఇళ్లు కొనుగోలు చేశారు

Image Source: Freepik

పుణేలో గత ఏడాది 52% పెరిగి 86,680 ఇళ్ల విక్రయం జరిగింది.

Image Source: Freepik

ఢిల్లీ- NCR పరిధిలో అమ్మకాలు కేవలం 3 శాతం పెరిగాయి. 65,625 ఇళ్లు విక్రయించారు

Image Source: Freepik

బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 29 శాతం పెరిగి 63,980 యూనిట్లు కొనుగోలు చేశారు.

Image Source: Freepik

కోల్‌కతాలో 2022తో పోల్చితే 2023లో 9 శాతం పెరిగి 23,030 యూనిట్ల ఇళ్లు కొనుగోలు చేశారు

Image Source: Freepik

చెన్నైలో గత ఏడాది 34 శాతం ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అక్కడ 21,630 ఇళ్లు కొన్నారు