ముక్కులో వెంట్రుకలను అందానికి అడ్డని చాలామంది తొలగిస్తారు.
ముక్కులో వెంట్రుకలను పూర్తిగా పీకేయడానికి ట్రై చేస్తారు.
వాక్సింగ్ అప్లికెంట్స్‌తో ముక్కులోని వెంటుకలను మొదళ్లతో సహా పీకేస్తారు.
ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
వాటిని పీకడానికి బదులు కొద్దిగా కత్తిరించుకోవడమే ఉత్తమం అంటున్నారు.
ముక్కులోని రక్త నాళాలు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
వెంటుకలు పీకే ప్రాంతంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ నేరుగా మెదడుకు చేరుతుంది.
ముక్కులోని క్రిములు బ్రెయిన్‌కు చేరితే మెదడు వాపు వ్యాధి ఏర్పడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే వ్యక్తులకు ఇది మరింత డేంజర్.
Images and Videos Credit: Pexels