రెడ్ మీట్ ఎముకలకు ఆరోగ్యరకరమే కానీ దీన్ని ఎక్కువగా తింటే అవే ఎముకలు దెబ్బతింటాయి.

అధిక మొత్తంలో ఫాస్పరస్ ఉంటుంది. దీని వల్ల కాల్షియం దెబ్బతింటుంది. ఎముకలు డీమినరలైజేషన్ కి కారణంఅవుతుంది.

జంతు ప్రోటీన్ తీసుకోవడం వల్ల రక్తం ఆమ్లంగా మారుతుంది. ఎముకల నుండి కాల్షియంని తొలగిస్తుంది.

రెడ్ మీట్ తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

కొన్ని పరిస్థితుల్లో మరణం కూడా సంభవించవచ్చు.

కొన్ని పరిశీలన అధ్యయనాల ప్రకారం ఎర్ర మాంసం తింటే కొలోరెక్టల్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చూపిస్తున్నాయి.

టైప్ 2 డయాబెటిస్ ముప్పుకూడా ఎక్కువే ఉంటుందని మరికొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ప్రాసెస్ చేసిన, ప్రాసెస్ చేయని రెడ్ మీట్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది.

అధిక కొలెస్ట్రాల్ కారణంగా కరొనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ముందుంటుంది.