తెల్ల జామకాయ కంటే ఎర్ర జామ మంచిదా?

ఎర్ర జామ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి.

తెల్ల జామతో పోల్చితే ఎర్ర జామలో ఎక్కువ పోషకాలు ఉంటాయట.

ఎర్ర జామపండ్లలోని ఐరన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రక్త హీనతతో బాధపడే వారికి ఎర్ర జామ బాగా ఉపయోగపడుతుంది.

ఎర్ర జామ ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కంటి ఆరోగ్యానికి ఎర్ర జామ ఉపయోగపడుతుంది.

ఎర్ర జామ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

All Photos Credit: Pixabay.com