గుడ్డులో పచ్చసొన తింటే మంచిదేనా?

చాలామంది గుడ్డు ప‌చ్చ‌సొన తినాలంటే భ‌య‌ప‌డుతుంటారు.

పచ్చసొన తింటే ఒంట్లో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వస్తాయని భావిస్తారు.

నిజానికి ప‌చ్చ‌సొన‌లో కొవ్వులు ఎక్కువ ఉన్నా, రక్తంలో కొలెస్ట‌రాల్‌ స్థాయిలు పెంచవట.

గుడ్డు పచ్చసొనలో కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు బోలెడు విటమిన్లు ఉంటాయి.

గుడ్డు పచ్చసొనలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

గుడ్డు పచ్చసొనలోని ల్యూటిన్‌ కంటి సమస్యలు కాపాడుతుంది.

పచ్చసొనలో కేలరీలు తక్కువ ఉండటం వల్ల బరువు పెరగరు.

ఎలాంటి అనుమానాలు లేకుండా గుడ్డు మొత్తం తినవచ్చు. All Photos Credit: Pixabay.com