డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ స్నాక్స్ ఇవే! డయాబెటిక్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ స్నాక్స్ గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. షుగర్ పేషెంట్స్ గుడ్డును స్నాక్‌గా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. వేయించిన శనగలు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంచుతాయి. బాదంపప్పుతో రక్తంలో చక్కెర నియంత్రణ ఏర్పడుతుంది. ఇంట్లో తయారు చేసిన ప్రోటీన్ బార్లు కూడా డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవచ్చు. All Photos Credit: Pixabay.com