అల్లు అర్జున్ భార్య, పిల్లలతో కలిసి కేక్ ఎంత బాగా చేసిందో!

స్నేహారెడ్డి పిల్లలతో కలిసి వంట గదిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది.

క్రిస్మస్ సందర్భంగా కూతురు, కొడుకుతో కలిసి కేక్ తయారు చేసింది.

కేక్ తయారీలో అర్హ, అయాన్ అమ్మకు సాయం చేశారు.

ఆడుతూ పాడుతూ కేక్ తయారు చేశారు.

అందరూ కలిసి టేస్టీ టేస్టీ కేక్ వండారు.

వేడి వేడి కేక్ పిల్లలకు తినిపించింది స్నేహ.

అల్లు అర్జున్ సతీమణి కేక్ మేకింగ్ వీడియో మీరూ చూసేయండి..

Photos & Video Credit: Allu Sneha Reddy/Instagaram