మీ స్కిన్​ గ్లో అవ్వాలంటే మీ రోటీన్​లో కొన్ని ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వాలి.

డబుల్ క్లెన్స్ చేయడం వల్ల మీ ముఖంపై దుమ్మూ, ధూళిని తొలగిస్తుంది.

ఎక్స్​ఫోలియేట్ చేస్తే మీ ముఖంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

టోనర్​ వల్ల మీ స్కిన్ పీహెచ్​ను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఎసెన్స్ మీ చర్మంపై తగినంత తేమ ఉండేలా చేస్తుంది.

సీరం నల్లటి వలయాలు, స్కిన్​ టోన్, పిగ్మెంటేషన్ సమస్యలు పరిష్కరిస్తుంది.

మాయిశ్చరైజర్ చర్మంపై ముడతలు రాకుండా హెల్ప్ చేస్తుంది.

సన్​స్క్రీన్ హానికరమైన రేడియేషన్​ నుంచి స్కిన్​ని కాపాడుతుంది. (Images Source : Pinterest)