ప్రస్తుతకాలంలో ఓ మంచి అబ్బాయిని వెతుక్కోవడం చాలా కష్టం.

అయితే అబ్బాయిల్లో ఇలాంటి రెడ్​ ఫ్లాగ్స్ ఉంటే మాత్రం దూరంగా ఉండండి.

అబ్బాయిలు పొసెసివ్​గా ఉంటే పర్లేదు కానీ.. ఎవరితో మాట్లాడినా అతిగా బిహేవ్ చేస్తే మాత్రం జాగ్రత్త.

తన ఎక్స్ లవర్​తో మిమ్మల్ని ఊరికే కంపేర్ చేస్తున్నారా? అది వారిలోని బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్.

మిమ్మల్ని ఎక్కువగా మానిప్యూలేట్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీ విషయంలో అతను ఎమోషనల్​గా లేకపోతే మాత్రం మీరు రిలేషన్​లో హ్యాపీగా ఉండలేరు.

చీటికి మాటికి తిడుతూ.. ఊరికే మిమ్మల్ని కంట్రోల్ చేస్తే జాగ్రత్త.

మీరు రిలేషన్​లో ఉంటున్నారు.. జైలులో కాదని గుర్తించుకోండి. (Images Source : Unsplash)