పోషకాలు, రుచిని బట్టి ఆపిల్ పండ్లు రెండు రకాలు. అవి రెడ్ ఆపిల్, గ్రీన్ ఆపిల్.



అయితే, చాలామందికి రెండు రకాల యాపిల్‌లో ఏది ఎంచుకోవాలనే గందరగోళం ఉంటుంది.

గ్రీన్ ఆపిల్ వగరుగా, గట్టిగా ఉంటుంది. రెడ్ ఆపిల్ తియ్యగా, జ్యూసిగా, మెత్తగా ఉంటుంది.

రెడ్ ఆపిల్స్ తియ్యగా ఉండటం వల్ల అందరూ వాటినే తినేందుకే ఇష్టపడతారు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ.

మీ శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే గ్రీన్ ఆపిల్స్ తినండి

రెడ్ కలర్ ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి.

Images Credit: Pixels