'సింఘాడా' ఊరగాయ ఎలా తయారు చేస్తారు?

Published by: RAMA
Image Source: pinterest

సింఘాడా ఒక పోషకమైన , రుచికరమైన పండు, ఇది చలికాలంలో లభిస్తుంది.

Image Source: Pexels

ఆ పండును ప్రధానంగా వ్రతం లేదా ఉపవాసం సమయంలో తింటారు

Image Source: Pexels

కానీ మీకు తెలుసా సింఘాడాతో ఆవకాయ పెడతారు

Image Source: Pexels

సింఘాడా ఆవకాయ తయారు చేసుకోవడం చాలా ఈజీ

Image Source: Pexels

మొదట సింఘాడాలను బాగా ఉడకబెట్టండి, వాటిని వలిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

Image Source: Pexels

ఒక కడాయిలో ఆవాల నూనె వేసి బాగా వేడి చేయండి ..చల్లారనివ్వండి

Image Source: Pexels

ఇప్పుడు అదే నూనెలో మెంతులు, ఇంగువ, ఆవాల పొడి , సోపు వేసి, తరువాత పసుపు, కారం పొడి ఉప్పు వేసి బాగా కలపండి.

Image Source: Pexels

తరిగిన సింఘాడాని వేసి, మసాలా దినుసులతో బాగా కలపండి, చివరగా నిమ్మరసం లేదా వెనిగర్ వేసి మళ్ళీ కలపండి.

Image Source: Pexels

ఊరగాయను శుభ్రమైన పొడి గాజు సీసాలో నింపండి, సీసాను 2-3 రోజులు ఎండలో ఉంచండి, రోజుకు ఒకసారి కదిలించండి.

Image Source: Pexels