చాలామంది డైట్​లో భాగంగా రాత్రుళ్లు చపాతీలు తింటారు. ఇంతకీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదా? కాదా?
ABP Desam

చాలామంది డైట్​లో భాగంగా రాత్రుళ్లు చపాతీలు తింటారు. ఇంతకీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదా? కాదా?

చపాతీల్లో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.
ABP Desam

చపాతీల్లో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.

చపాతీలు కడుపు నిండుగా ఉంచి.. మధ్యరాత్రి క్రేవింగ్స్ రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తాయి.
ABP Desam

చపాతీలు కడుపు నిండుగా ఉంచి.. మధ్యరాత్రి క్రేవింగ్స్ రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తాయి.

చపాతీలను బీన్స్, పనీర్ వంటి ప్రోటీన్​ ఫుడ్​తో తీసుకోవచ్చు. అదనపు పోషణ కోసం కూరగాయలు కూడా తినొచ్చు.

చపాతీలను బీన్స్, పనీర్ వంటి ప్రోటీన్​ ఫుడ్​తో తీసుకోవచ్చు. అదనపు పోషణ కోసం కూరగాయలు కూడా తినొచ్చు.

రాత్రుళ్లు చపాతీలు తింటే కార్బ్స్​ ఎక్కువయ్యే అవకాశముంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగొచ్చు.

చపాతీలు జీర్ణ సమస్యలను పెంచుతాయి. కొందరికి ఈ పిండి బ్లోటింగ్, మలబద్ధకాన్ని పెంచుతుంది.

రాత్రుళ్లు ఎక్కువ తిన్న అనుభూతిని చపాతీలు అందిస్తాయి. ఇవి నిద్రను దూరం చేసే అవకాశం ఎక్కువ.

చపాతీలు గోధుమపిండితో చేసుకుంటే మంచిది. దీనిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రోటీన్, కూరగాయలతో కలిపి తీసుకుంటే దీని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. కార్బ్స్​ని ప్రోటీన్​తో కలిపి తీసుకుంటే బెస్ట్.

రాత్రుళ్లు చపాతీలు తింటే మంచిదే కానీ.. పడుకోవడానికి రెండు గంటల ముందు తింటే బెస్ట్.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.