బర్ఫీల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొబ్బరి బర్ఫీ ఒకటి.

Published by: Geddam Vijaya Madhuri

శ్రావణమాసంలో కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సమయంలో వాటితో టేస్టీ స్వీట్ చేసేయొచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

మరీ ఈ రక్షాబంధన్​కి మీరే స్వయంగా ఈ బర్ఫీ చేసి.. మీ బ్రదర్స్​ని సర్​ప్రైజ్ చేసేయండి.

Published by: Geddam Vijaya Madhuri

రెండు కప్పుల కొబ్బరి తురుము, పంచదార అరకప్పు, కోవా అరకప్పు, నెయ్యి అరకప్పు తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో కాస్త నెయ్యి వేసి.. కొబ్బరిని వేయించుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

మంచి అరోమా వచ్చాక.. కొబ్బరిని తీసేసి.. దానిలో కోవా వేసి ఫ్రై చేసుకోవాలి. దానిని కొబ్బరిలో వేసి కలపాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఇప్పుడు పంచదారతో సిరప్ చేసుకోవాలి. పంచదార కప్పు తీసుకుంటే నీరు అరకప్పు తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

పాకం సిద్ధమైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కోయా, కొబ్బరి మిశ్రమాన్ని దీనిలో వేసి కలపాలి.

Published by: Geddam Vijaya Madhuri

పాకంలో ఈ మిశ్రమం కలిసి.. కాస్త గట్టిగా మారుతుంది. ఇప్పుడు నెయ్యిరాసిన ప్లేట్​లో దీనిని వేసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

దానిని కావాల్సిన షేప్​లలో కట్ చేసుకోవాలి. చల్లార్చి.. ఫ్రిడ్జ్​లో పెడితే బర్ఫీ రెడీ. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri