అన్నం రోటీలోకి టేస్టీ, హెల్దీ దాల్ మఖాని రెసిపీ!

Published by: RAMA
Image Source: freepik

హోటల్ లో తయారు చేసే దాల్ మఖాని అంటే చాలామంది ఇష్టంగా తింటారు

Image Source: freepik

ఇప్పుడు మీరు కూడా ఇంట్లో హోటల్ బయట లాంటి దాల్ మఖాని తయారు చేసుకోవచ్చు

Image Source: freepik

మినపప్పు , రాజ్మాను రాత్రంతా నానబెట్టండి, ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన పప్పు, రాజ్మా, ఉప్పు ,నీరు వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

Image Source: freepik

కడాయిలో నూనె లేదా నెయ్యి వేడి చేయండి. అందులో జీలకర్ర ఇంగువ వేయండి.

Image Source: freepik

ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి, టమాటా ప్యూరీ, రుచికి సరిపడా మసాలా దినుసులు కలపండి.

Image Source: freepik

మసాలా నూనెను వదిలినప్పుడు ఉడికించిన పప్పు, రాజ్మాను వేయండి.

Image Source: freepik

పప్పును తక్కువ మంట మీద 15-20 నిమిషాల పాటు ఉడికించాలి, అది చిక్కగా మారుతుంది.

Image Source: freepik

ఇందులో చాలా వెన్న, తాజా క్రీమ్ , గరం మసాలా కలపండి.

Image Source: freepik

సన్నగా తరిగిన పచ్చి కొత్తిమీరతో అలంకరించండి...టేస్టీ దాల్ మఖాని సిద్ధం

Image Source: freepik