ఇంట్లో రుచికరమైన మామిడికాయ పచ్చడి ఇలా తయారు చేసుకోవచ్చు

Published by: RAMA
Image Source: freepik

వేసవి కాలం రాగానే మామిడి పండ్లు మార్కెట్లోకి దిగుతాయ్

Image Source: freepik

ఈ సీజన్లోనే మామిడికాయ పచ్చడి తయారు చేసుకుంటారు..ఏడాది మొత్తం నిల్వ ఉండే ఈ పచ్చడి అంటే ఇష్టపడనివారుండరేమో

Image Source: Pexels

ఈ సులువైన విధానం అనుసరిస్తే మీరు కూడా ఈజీగా మామిడికాయ పచ్చడి పెట్టేయవచ్చు

Image Source: Pexels

మొదట మామిడికాయలను కడిగి, చిన్న ముక్కలుగా కోసి 4 గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి.

Image Source: Pexels

కోసిన మామిడికాయ ముక్కల్లో ఉప్పు . పసుపు వేసి బాగా కలిపి 2 రోజుల పాటు ఎండలో ఉంచాలి

Image Source: freepik

రెండు రోజుల తర్వాత ఆ మామిడికాయ ముక్కల్లో ...ఆవాలు, సోపు, మెంతులు కలిపిన పిండి మిక్స్ చేయాలి

Image Source: freepik

వెల్లుల్లి , బెల్లం వేయాలి వద్దు అనేది మీ ఇష్టం..మిగిలిన మసాలాలు వేసి కలుపుకుని ఎర్ర మిరపకాయల పొడి, ఆవాల నూనె వేసి కలిపి ఎండలో ఆరబెట్టాలి.

Image Source: freepik

రెండు రోజుల తరువాత ఊరగాయను గాజు సీసాలో నిల్వ చేసి, పైన నూనె వేయండి.

Image Source: freepik

ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుంటి, రుచి అదిరిపోతుంది

Image Source: freepik