రెస్టారెంట్ కన్నా రుచికరమైన ఇడ్లీ-సాంబార్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

Published by: RAMA
Image Source: pixabay

2 కప్పుల బియ్యం ½ కప్పు మినపప్పుని విడిగా 8 గంటల పాటు నానబెట్టి రుబ్బుకోండి.

Image Source: pixabay

ఇడ్లీ ప్లేటుకు నూనె రాసి ఇడ్లీ వేసుకోండి

Image Source: pixabay

సాంబార్ కోసం మొదట ½ కప్ కందిపప్పు ¼ కప్ పెసరపప్పు కుక్కర్లో 2 కప్పుల నీరు, ½ టీస్పూన్ నూనె , పసుపు వేసి, 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

Image Source: pixabay

ఒక పాన్ లో 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కరివేపాకు , 2 ఎండుమిర్చిని బంగారు రంగు వచ్చే వరకు వేయించి సాంబార్ మసాలా పొడిలో కలపండి.

Image Source: pixabay

చింతపండు చిన్న ముద్దను వేడి నీటిలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టండి

Image Source: pixabay

ఒక పాన్ లో నూనె వేడి చేయండి, ఆవాలు, కరివేపాకు ,ఇంగువ, ఉల్లిపాయలు, టమోటాలు, క్యారెట్లు, బీన్స్, వంకాయ కూరగాయలను వేసి వేయించండి.

Image Source: pixabay

చింతపండు గుజ్జు, నీరు , ఉప్పు వేసి కూరగాయలను మెత్తగా అయ్యేవరకు ఉడికించండి

Image Source: pixabay

నానబెట్టిన మసాలా , పప్పులను బాగా కలపండి, తరువాత అది చిక్కగా అయ్యే వరకు బాగా ఉడికించాలి, తరువాత కొత్తిమీరతో అలంకరించండి...టేస్ట్ అదిరిపోతుంది

Image Source: pixabay