నిమోనా, పచ్చి బఠానీలు UP స్టైల్ కర్రీ

చపాతీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది!

Published by: RAMA
Image Source: freepik

బఠానీ నిమోనా ఉత్తర ప్రదేశ్ లోని దాదాపు అన్ని ఇళ్లలోనూ తయారు చేసే ఒక ప్రసిద్ధ వంటకం.

Image Source: freepik

ప్రతి సంవత్సరం చలికాలంలో బఠానీలతో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు బఠానీ నిమోనా కూడా వాటిలో ఒకటి.

Image Source: freepik

మటర్ నిమోనా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

Image Source: freepik

మొదట బఠానీలను కడిగి, మిక్సీలో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోండి.

Image Source: freepik

ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేయండి. అందులో జీలకర్ర వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి. ఇంగువ మరియు బిర్యానీ ఆకు వేయండి.

Image Source: freepik

సన్నగా తరిగిన పచ్చిమిర్చి , అల్లం వేసి వేయించాలి. కొంత సమయం తరువాత బరకగా గ్రైండ్ చేసిన బఠానీలను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.

Image Source: freepik

ఇందులో ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు దాదాపు ఒక కప్పు నీరు పోసి, మంటను తగ్గించి నిమోనాను 5-7 నిమిషాలు ఉడికించాలి.

Image Source: freepik

ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేయండి ... కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తరువాత ఒక నిమిషం పాటు ఉడికించండి.

Image Source: freepik

ఇప్పుడు మీరు నిమోనాను అన్నం లేదా రోటీ, పూరీ , పరాఠాలతో తింటే టేస్ట్ అదిరిపోతుంది

Image Source: freepik