నాలుగు చపాతీలు తింటే ఎన్ని కెలోరీలు లభిస్తాయో తెలుసా?

Published by: Raja Sekhar Allu

ఉత్తరాది ప్రజల ఆహారపు అలవాట్లలో చపాతీ ముఖ్యం

Image Source: pexels

చపాతీ లేనిదే మెజార్టీ ప్రజలకు ముద్ద దిగదు.

Image Source: pexels

డైట్ పాటించడానికి చపాతీలు కూడా కీలకమే. అందుకే ఇతర ప్రాంతాల్లోనూ చపాతీలకు ఆదరణ పెరుగుతోంది

Image Source: pexels

చపాతీల్లో ఎన్ని కేలరీలు ఉంటాయి అనేది కూడా పెద్ద ప్రశ్న

Image Source: pexels

ఒక మధ్యస్థ పరిమాణం 6 అంగుళాల గోధుమ రొట్టెలో 70 నుండి 80 కేలరీలు ఉంటాయి

Image Source: pexels

4 చపాతీలలో సుమారు 300 కేలరీలు వరకు ఉంటాయి

Image Source: pexels

ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజుకు 1800 నుంచి 2200 కేలరీల అవసరం ఉంటుంది

Image Source: pexels

నాలుగు సాదా రోటీల నుండి రోజుకు 15 శాతం కేలరీలు లభిస్తాయి

Image Source: pexels

రొట్టెలు చాలా ఆరోగ్యకరమైనవి.. మంచి ఆహారపు అలవాటు కూడా.

Image Source: pexels