ఈ మధ్య చాలా మంది అన్నం మానేస్తున్నారు. మరి అది ఆరోగ్యానికి మంచిదేనా?

అన్నం గురించి నిపుణులు నిపుణులు చెబుతున్న కొన్నినిజాలు

అన్నం ప్రీబయోటిక్. అన్నం తినడం వల్ల శరీరంలోని మంచి బ్యాక్టీరియాకు కూడా పోషణ లభిస్తుంది.

పిడికెడు సింగిల్ పాలీష్డ్ బియ్యం తో చేసిన కంజి నుంచి ఖీర్ వరకు బియ్యం ఏరూపంలో తీసుకున్నా ఆరోగ్యమే

పప్పులు, పెరుగు, నెయ్యి, మాంసాహారంతో కలిప అన్నం తిన్నపుడు షుగర్ పేషెంట్లకు కూడా మేలే చేస్తుంది.

రాత్రి పూట ఒక కప్పు అన్నం తింటే మంచి నిద్ర వస్తుంది. హార్మోన్ల సమతుల్యానికి కారణమవుతుంది.

పసిపిల్లలకు, వృద్ధులకు ఇది మంచిది. డయాబెటిస్ ఉంటే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి.

అన్నం చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.

Representational Image : Pexels