Image Source: Realme

రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.

Image Source: Realme

ఇందులో రెండు ఫోన్లు ఉన్నాయి. అవే రియల్‌మీ 12 ప్రో 5జీ, రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ.

Image Source: Realme

వీటిలో రియల్‌మీ 12 ప్రో 5జీ ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Realme

రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.29,999 నుంచి మొదలవుతుంది.

Image Source: Realme

వీటికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Realme

ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 స్కిన్‌పై పని చేయనుంది.

Image Source: Realme

రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ 120x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేయనుంది.

Image Source: Realme

ఈ ఫోన్‌లో 50 + 64 + 8 మెగాపిక్సెల్ సెన్సార్లు అందించారు.

Image Source: Realme

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.

Image Source: Realme

రెండు ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించారు.