Image Source: ABP Gallery

ప్రస్తుతం రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా హాట్ టాపిక్‌గా మారారు.

Image Source: ABP Gallery

రవీంద్ర జడేజా భార్యపై ఆయన తండ్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Image Source: ABP Gallery

రవీంద్ర జడేజా వివాహం జరిగిన తర్వాత అతని రెస్టారెంట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారని తెలిపారు.

Image Source: ABP Gallery

తన భార్యకు వచ్చే రూ.20 వేల పెన్షన్‌పైనే ఆధారపడి తాను జీవిస్తున్నట్లు పేర్కొన్నారు.

Image Source: ABP Gallery

రవీంద్ర జడేజాకు అతని సోదరితో కూడా సత్సంబంధాలు లేవన్నారు.

Image Source: ABP Gallery

రక్షాబంధన్ రోజు ఆమె ఎంతో బాధ పడిందని పేర్కొన్నారు.

Image Source: ABP Gallery

దీనిపై రవీంద్ర జడేజా కూడా స్పందించాడు.

Image Source: ABP Gallery

తండ్రి చెప్పిన మాటలేవీ నిజం కాదని ఖండించాడు.

Image Source: ABP Gallery

తన భార్య ఇమేజ్‌ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు.

Image Source: ABP Gallery

తాను కూడా చాలా చెప్పాలని ఉన్నప్పటికీ పబ్లిక్‌గా చెప్పబోనన్నాడు.