దీపావళి పండక్కి చక్కగా చీరలో ముస్తాబు అయిన ముద్దుగుమ్మలు ఎవరెవరో ఒక లుక్ వేయండి! దీపావళికి రష్మిక ట్రెడిషనల్ డ్రస్ వేశారు. అయితే... దానికి ముందు ధరించిన రంగుల చీర జనాలకు నచ్చింది. దీపావళికి తమన్నా చీర కట్టినా అందాలతో ఆడియన్స్ మనసులను ఎట్రాక్ట్ చేశారు. చీరలో సందడి చేసిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా ముంబైలోని ఇంటిలో దీపం వెలిగిస్తున్న మలయాళ భామ మాళవికా మోహనన్ 'హ్యాపీ దీపావళి' ముగ్గు ముందు నటి హిమజ గ్రీన్ శారీలో అనుష్క శర్మ... పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ ఇన్నింగ్స్ వెలుగు ఆమెలో కనిపించడం లేదూ! దీపావళికి ఇంటికి వెళ్లే తాను... ఈసారి వర్క్ వల్ల కుదరలేదని సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి తెలిపారు. కృతి శెట్టి దీపావళికి ఇలా శారీలో సందడి చేశారు. దీపావళి దివ్వెతో హీరోయిన్ మాళవికా శర్మ తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ దీపావళి శారీ ఎలా ఉంది? (All Images Courtesy : Instagram) కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ దీపావళి సెలబ్రేషన్స్