అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

బుల్లితెరతో పాటు వెండితెర మీద తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

జబర్దస్త్ షో యాంకర్ గా సూపర్ పాపులారిటీ సంపాదించింది.

తన చలాకీ మాటలతో పాటు అందచందాలతో కనువిందు చేస్తూ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది.

‘పుష్ప’ సినిమాలో నెగెటివ్ రోల్ చేసి మెప్పించిన అనసూయ.. 'దర్జా' మూవీలో లేడీ డాన్ గా కనిపించింది.

క్రిష్ తెరకెక్కిస్తున్న ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్ లోనూ అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తున్నది.

తాజాగా ఈమె ఇన్ స్ట్రాలో పోస్టు చేసిన చెవి రింగుల వీడియో వైరల్ అవుతున్నది.

Photos&Video Credit@Anasuya Bharadwaj/Instagram