జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో వర్ష మంచి గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి కామెడీ టైమింగ్ తో బాగా పాపులర్ అయ్యింది. సీరియల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టినా, వర్షకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. పాల మీగడ లాంటి అందాలతో యువకుల మనసు దోచుకుంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా దీపావళి దీపాలు వెలిగిస్తూ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పింది. Photos&Video Credit@ Varsha/instagram