అరియానాను ఇంత బోల్డ్‌గా ఎప్పుడైనా చూశారా? బిగ్‌బాస్ దత్త పుత్రికగా పేరు తెచ్చుకుంది అరియానా. గత మూడేళ్లుగా ఆ కార్యక్రమంలో ప్రయాణం చేస్తూనే ఉంది. ఎప్పుడు వెస్ట్రన్ డ్రెస్సులే వేసే అరియానా ఎక్స్ పోజింగ్ మాత్రం తక్కువే చేస్తుంది. కానీ తొలిసారి కాస్త బోల్డ్ అవతార్‌లో కనిపించింది. జీవితానికి బోల్డ్‌నెస్ కూడా అవసరమే అంటూ మనసులో మాట చెప్పింది. ఆమె బిగ్‌బాస్ సంపాదనతోనే సొంత ఇల్లు కూడా కొనుక్కుంది. అందుకే ఆమెకు ఈ కార్యక్రమమంటే అమిత ఇష్టం. (Image Credit: Ariyana/Instagram)