వివాహ బంధంలో అడుగుపెట్టిన కథానాయికలు, తారలు 2022 దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి చూడండి. కొత్త జంట నయనతార, విఘ్నేష్ శివన్ పిల్లలతో ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి రోజున కవలలతో హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, గాయని చిన్మయి దంపతులు కుమార్తె రాధతో హీరోయిన్ శ్రియా శరణ్ దీపావళి రోజున కుమార్తెతో కేక్ కట్ చేయిస్తున్న శ్రియ భర్త ఆండ్రూ త్వరలో తల్లి కాబోతున్న ఆలియా భట్... భర్త రణ్‌వీర్ ఇంట దీపావళి పూజలో! ఫోటోలో నీతూ సింగ్‌ను చూడొచ్చు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు ప్రణీతా సుభాష్ దీపావళి రోజున పోస్ట్ చేసిన ఫోటో ఇది తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతిక దంపతుల దీపావళి శుభాకాంక్షలు రేణూ దేశాయ్ ఇంట్లో దీపావళి హడావిడి. రేణు, పవన్ కుమార్తె ఆద్యను వీడియోలో చూడొచ్చు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని దంపతులు