నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటి? అనేది చూడండి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప 2' 'యానిమల్' సినిమా సీక్వెల్ 'యానిమల్ పార్క్' రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గాళ్ ఫ్రెండ్' ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో 'రెయిన్ బో'. హిందీ సినిమా 'చవ్వా' చేస్తున్నారు. నితిన్ 'రాబిన్ హుడ్' కూడా చేయాలి కానీ డేట్స్ ఇష్యూ వల్ల ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. (all images courtesy: rashmika_mandanna/instagram)